Anjamanna Video Interview on Pawan Kalyan: ‘దీక్ష తీసుకోవడం మా అబ్బాయికి చిన్నప్పటి నుండి అలవాటు. అయ్యప్ప స్వామి మాల వేసుకునేవాడు. ‘అయ్యప్ప దర్శనానికి నేను వెళ్ళాలి నాన్నా..’ అని ఒకసారి అడిగితే నా కోసం అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు. 40 రోజుల తర్వాత వెళ్లి దర్శనం చేసుకుని వచ్చాం’ అని జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాతృమూర్తి అంజనాదేవి తెలిపారు. జనసేన డిజిటల్ మీడియా యూట్యూబ్ ఛానెల్ తో…