యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ ప్రపంచవ్యాప్తంగా జరుపే ‘హుకుమ్’ మ్యూజికల్ కచేరీలకు మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనిరుధ్ ఆగస్టు 23న చెన్నై సమీపంలోని స్వర్ణభూమి రిసార్ట్స్‌లో ఈ భారీ కచేరీ నిర్వహించబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే బుకింగ్స్ మొదలై, అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. కానీ, కచేరీ నిర్వాహకులు కలెక్టర్ అనుమతి లేకుండా, అవసరమైన సౌకర్యాలను అందించకుండా ఈ వేడుకను ప్రణాళిక చేసారని చెయ్యూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు పనైయూర్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు…
తమిళ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ పేరు వినగానే హిట్ గ్యారెంటీ అనే నమ్మకం ఉండేది. ఎందుకంటే ఆయన కంపోజ్ చేసిన ఆల్బమ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రాణం పోసేవి. అందుకే ఆయన నుంచి మ్యూజిక్ వస్తుందంటే ఆ సినిమాకు అదనపు బజ్ క్రియేట్ అవుతుందనేది నిజం. అందుకే భాష తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు అనిరుధ్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.. కానీ గత కొంతకాలంగా అనిరుధ్ ఇచ్చిన ఆల్బమ్స్ ఆ అంచనాలకు తగ్గట్లుగా లేకపోవడంపై…