‘దసరా’తో బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్న న్యాచురల్ స్టార్ నాని, ఇప్పుడు మరో మాస్ అండ్ ఇంటెన్స్ ప్రాజెక్ట్ కోసం సిద్ధమవుతున్నారు. అదే ‘ది ప్యారడైజ్’. ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా కొనసాగుతుండగా. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి…