లోకేష్ కనగరాజు సినిమాటిక్ యూనివర్స్ అంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పరచుకున్నాడు లోకేష్ కనగరాజు. ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా “కూలీ” అనే సినిమా రూపొందుతోంది. లోకేష్ “విక్రమ్” చేసిన తర్వాత చేస్తున్న సినిమా కావడంతో పాటు, ఈ సినిమాలో విలన్‌గా నాగార్జున నటిస్తూ ఉండడంతో సినిమా మీద అందరిలో ఆసక్తి పెరుగుతోంది. ఆసక్తిని మరింత పెంచేలా రోలెక్స్ అనే పాత్రలో ఈసారి అమీర్ ఖాన్‌ను రంగంలోకి దించడంతో పాటు, కన్నడ నుంచి ఉపేంద్రను…
‘కేజీయఫ్’ చిత్రాల ఘన విజయం తర్వాత కన్నడ రాకింగ్ స్టార్ యష్ కెరీర్ కామ..పుల్‌స్టప్ లేకుండా ధూసుకుపొతుంది. ఇప్పుడు నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు ఆసక్తికర ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నారు యష్. ఇటీవల ఆయన పాలు పంచుకుంటున్న బాలీవుడ్ ‘రామాయణ’ ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటన రావడంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇక ఇప్పుడు ఆయన హీరోగా నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమాపై ఓ క్రేజీ రూమర్ తెగ చక్కర్లు కొడుతోంది. తాజా బజ్ ప్రకారం,…