Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, హిందీ అని తేడా లేకుండా తమన్నా వరుస సినిమాలు చేసేస్తుంది. ఇంకోపక్క స్పెషల్ సాంగ్స్ తో అలరిస్తుంది. ఇక తమన్నా త్వరలోనే పెళ్లి కూతురు కానున్న విషయం కూడాతెల్సిందే. నటుడు విజయ్ వర్మతో అమ్మడు పీకల్లోతు ప్రేమలో ఉంది.