సందీప్ రెడ్డి వంగ లేటెస్ట్ సెన్సేషనల్ ఫిల్మ్ అనిమల్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడిస్తోంది. రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 1న రిలీజై డ్రై సీజన్ లో కూడా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. మూడో వారంలో కూడా స్ట్రాంగ్ హోల్డ్ ని మైంటైన్ చేస్తూ అనిమల్ సినిమా 835.9 కోట్లని కలెక్ట్ చేసి 850 కోట్ల మార్క్ చేరువలో ఉంది. ఒక A రేటెడ్ సినిమా, మూడున్నర గంటల నిడివితో రిలీజై ఈ రేంజ్…