Animal Movie Censor Review and Plot Details: రణబీర్ కపూర్ హీరోగా రష్మిక హీరోయిన్ గా అనిల్ కపూర్, బాబీ డియోల్, సురేష్ ఒబెరాయ్, శక్తి కపూర్, త్రిప్తి డిమ్రీ ఇతర కీలక పాత్రల్లో యానిమల్ సినిమా తెరకెక్కింది. ఇక డిసెంబర్ 1న పాన్ ఇండియా లెవల్లో హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ యానిమల్ మూవీ సెన్సార్ రిపోర్ట్, ప్లాట్ వివరాలు బయటకు వచ్చాయి. డైరెక్టర్ సందీప్ రెడ్డి…