69th Filmfare Awards 2024 Animal Got 19 Nominations: ఫిల్మ్‌ఫేర్ అవార్డులు భారతదేశంలోని ప్రతిష్టాత్మక అవార్డు వేడుకల. త్వరలో 69వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల వేడుకను నిర్వహించనున్నారు. వేడుకకు ముందే నామినేషన్ జాబితాను ప్రకటించారు. ఈసారి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన యానిమల్ 19 విభాగాల్లో నామినేట్ అయింది. ‘ పఠాన్ ‘ సినిమా నుంచి కూడా ఎక్కువ గానే నామినేషన్లు అయ్యాయి. ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో పఠాన్ మ్యాజిక్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన…