Animal actor Manjot Singh saved a girl from committing suicide: రణబీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ సినిమా మీద అభిమానులు చాలా ప్రేమను కురిపించారు. ఈ దెబ్బతో సినిమా బాక్సాఫీస్ వద్ద అనేక రికార్డులు బద్దలు కొడుతూ కలెక్షన్స్ వర్షం కురిపించింది. దీంతో యానిమల్ సినిమా 2023 సంవత్సరంలో అతిపెద్ద హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఇక ‘యానిమల్’ సినిమా విడుదలై నెల రోజులకు పైగా గడిచినా ఆ సినిమాపై చర్చలు కొనసాగుతూనే…