అనిమల్ సినిమా నిడివి మూడు గంటల ఇరవై ఒక్క నిమిషం… ఇంత డ్యూరేషన్ ఉన్నా కూడా ఆడియన్స్ కి బాగా గుర్తుండి పోయే ఎపిసోడ్ బాబీ డియోల్ ఎంట్రీ. ఒకప్పటి స్టార్ హీరో బాబీ డియోల్ అనిమల్ సినిమాలో విలన్ గా నటించాడు. డైలాగ్స్ లేకుండా మూగ వాడిగా అబ్రార్ పాత్రలో నటించిన బాబీ డియోల్ ఆడియన్స్ లవ్ ని సొంతం చేసుకున్నాడు. తెరపై కనిపించింది కాసేపే గట్టిగా మాట్లాడితే అయిదారు నిముషాలు మాత్రమే కానీ బాబీ…