Anil Sunkara Whatsapp Chat Leaked: కొద్దిరోజుల క్రితం రిలీజ్ అయిన భోళా శంకర్ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తిగా బోల్తా పడే పరిస్థితి కనిపిస్తోంది. తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన వేదాళం అనే సినిమాని తెలుగులో భోళా శంకర్ పేరుతో చిరంజీవి హీరోగా రీమేక్ చేశారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద అనిల్ సుంకర నిర్మాతగా భారీ బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించగా అనేక మంది స్టార్ నటీనటులు కూడా సినిమాలో…