2023 సంక్రాంతికి వీర సింహంగా బాక్సాఫీస్ దగ్గర స్వైర విహారం చేసిన చేసిన నందమూరి నట సింహం బాలయ్య, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టి, తన నెక్స్ట్ సినిమాని అనీల్ రావిపూడితో చేస్తున్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండో వంద కోట్ల సినిమాలని ఇచ్చిన బాలయ్య, హిట్ గ్యారెంటీ అనే బ్రాండ్ వేల్యూని మైంటైన్ చేస్తున్న అనీల్ రావిపూడితో సినిమాపై అనౌన్స్మెంట్ నుంచే పాజిటివ్ బజ్ ఉంది. గతంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి అనీల్ రావిపూడి…