సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో “సరిలేరు నీకెవ్వరు” మూవీ వచ్చింది. 2020 సంక్రాంతి పండుగ వారాంతంలో తెరపైకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరూ మరో సినిమా కోసం కలిసి వర్క్ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా రీసెంట్ ఇంటర్వ్యూలలో మహేష్ తో మరో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించాడు. కానీ తెలియని కారణాల…