‘సంక్రాంతి’ పండగకు ఓ సినిమా రిలీజ్ చేయడం, హిట్ అందుకోవడం దర్శకుడు అనిల్ రావిపూడికి అలవాటుగా మారింది. ఇప్పటికే ఎన్నో సంక్రాంతి విజయాలు అందుకున్నారు. ఈ క్రమంలోనే ఈసారి ‘మన శంకర వరప్రసాద్ గారు’తో వచ్చి మరో హిట్ ఖాతాలో వేసుకున్నారు. వరుసగా తొమ్మిది సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయవంతమవడం అనిల్ కెరీర్‌లో అరుదైన ఘనతగా నిలిచింది. టాలీవుడ్‌లో కల్ట్ కామెడీ అండ్ కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన అనిల్ పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో…