అనిల్ రావిపూడి వరుస విజయాలతో టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుడిగా దూసుకుపోతున్నారు. ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ వంటి ముగ్గురు సీనియర్ స్టార్ హీరోలతో సూపర్ హిట్లు కొట్టిన అనిల్, ఇప్పుడు తన 10వ సినిమాతో ఒక అరుదైన రికార్డుపై కన్నేశారు. ఒకవేళ ఆయన తదుపరి సినిమా అక్కినేని నాగార్జునతో గనుక కుదిరితే, ఈ తరంలో నలుగురు సీనియర్ టాప్ హీరోలను డైరెక్ట్ చేసిన ఏకైక దర్శకుడిగా అనిల్ చరిత్ర సృష్టిస్తారు. అందుకే అక్కినేని ఫ్యాన్స్ కూడా…