చిత్రపురి కాలనీ అభివృద్ధికి అడ్డుపడవద్దని ప్రస్తుత అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ విజ్ఞప్తి చేస్తున్నారు. కొందరు సభ్యులు కోర్టుల్లో కేసులు వేసి, ధర్నాలు చేస్తూ ఆటంకాలు కలిగిస్తున్నారని శనివారం పాత్రికేయ సమావేశంలో ఆరోపించారు అనిల్. ఈ సమావేశంలో కోశాధికారి మహానంద రెడ్డి, కార్యదర్శి కాదంబరి కిరణ్, సభ్యులు అళహరి, కొంగర రామకృష్ణ, అనిత, లలిత, బత్తుల రఘు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ వల్లభనేని మాట్లాడుతూ ‘మా కమిటీ 2020 డిసెంబర్ లో ఎన్నికయింది. అప్పటి…
తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ గెలుపొందారు. ఆదివారం జరిగిన తెలుగు ఫిలిం వర్కర్స్ ఫెడరేషన్ ఎలక్షన్స్ లో అధ్యక్షుడిగా వల్లభనేని అనిల్ పట్టం కట్టారు సినీ కార్మికులు. ఫిలిం ఫెడరేషన్ లో మొత్తం 72 ఓట్లు ఉండగా..వీటిలో 66 ఓట్లు పోల్ అయ్యాయి. ఈ ఓట్లలో వల్లభనేని అనిల్ కు 42, కొమర వెంకటేష్ కు 24 ఓట్లు వచ్చాయి. 18 ఓట్ల ఆధిక్యంతో వల్లభనేని అనిల్ అధ్యక్షుడిగా విజయం సాధించారు. కోశాధికారిగా…