Akkineni Akhil Movie fixed with Anil Kumar Upadyayula: అక్కినేని నాగచైతన్య తర్వాత ఆ కుటుంబాన్ని నుంచి మరో నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ ఇప్పటివరకు సాలిడ్ హిట్ ఒకటి కూడా అందుకోలేకపోయాడు. అఖిల్ సినిమాతో హీరోగా లాంచ్ అయిన అఖిల్ తర్వాత హలో, మిస్టర్ మజ్ను వంటి సినిమాలతో డిజాస్టర్ అందుకున్నాడు. ఆ తరువాత ఆయన చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ�