ప్రజంట్ ఫుల్ ఫామ్ లో ఉంది హీరోయిన్ రష్మిక. బాషతో సంబంధం లేకుండా వరుస విజయాలతో లీడ్ లో ఉంది. ప్రజంట్ బాలీవుడ్ మూవీ ‘చావా’ తో బిజీగా ఉంది. తాజాగా విడుదలైన ఈ చిత్రం మొదటి రోజే రూ.35 కోట్ల దాకా గ్రాస్ వచ్చినట్టు ట్రేడ్ టాక్. అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా ఈ వారం నెంబర్ వన్ పొజిషన్‌లో ఉండటం టీమ్‌ని సంతోషంలో ముంచెత్తుతోంది. ఒకింత ఇందులో రష్మిక హీరోయిన్ కావడంతో మన ప్రేక్షకుల్లోనూ ఈ…