శ్రీకాంత్ కొడుకు రోషన్ తెరపై కనిపించి దాదాపు నాలుగేళ్లు కావొస్తోంది. నిర్మలా కాన్వెంట్‌తో హీరోగా ఇంట్రడ్యూస్ అయినప్పటికీ అది నిబ్బా నిబ్బి స్టోరీ కావడంతో పెద్దగా ఫోకస్ కాలేదు రోషన్. హీరోగా ఫుల్ ఫ్లెడ్జ్ గా నటించిన ఫిల్మ్ పెళ్లి సందడి. ఈ సినిమాతో టాలీవుడ్‌కి ఇంట్రడక్షన్ అయిన శ్రీలీల ఇప్పుడు సౌత్ మోస్ట్ బిజీయెస్ట్ హీరోయిన్. ఇక్కడే కాదు బాలీవుడ్‌లోనూ ఫ్రూవ్ చేసుకునేందుకు రెడీ అవుతోంది. కానీ రోషన్ పెళ్లి సందడి తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై…