గత కొద్ది రోజులుగా, అగ్ర నిర్మాత దిల్ రాజు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై రాబోయే కొత్త సినిమాల గురించి రకరకాల వార్తలు, ఊహాగానాలు పుట్టుకొస్తున్నాయి. ఏవేవో పాత విషయాలను పట్టుకుని, ఇప్పుడు జరుగుతున్న కొత్త ప్రాజెక్ట్‌లకు లింక్ చేసి వార్తలు పుట్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఈ రూమర్స్‌కు ఒక ఫుల్‌స్టాప్ పెట్టే ఉద్దేశంతో దిల్ రాజు టీమ్ తాజాగా ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. Also Read : Samantha–Raj : ఫోటోలు…