ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ ఆనీ మాస్టర్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎంతోమంది స్టార్ హీరోల చేత స్టెప్పులు వేయించింది. ఎన్నో హిట్ సాంగ్స్ ను తన ఖాతాలో వేసుకుంది.. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు బుల్లి తెరపై పలు షోలల్లో కనిపిస్తూ సందడి చేస్తూ వస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ మాస్టర్ యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. తాజాగా మాస్టర్ డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్…