వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల హోమ్ టీ20 సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు అతని చివరి మ్యాచ్‌లు కానున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం 37 ఏళ్ల రస్సెల్ విండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు జమైకాలోని సబీనా పార్క్‌లో జరుగనున్నాయి. ఇది ఈ ఆల్ రౌండర్ హోమ్ గ్రౌండ్. అతను తన సొంత…