బుధవారం నాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొట్టాయి. ఇందులో భాగంగా రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరం, విజయనగరం జిల్లా తుమ్మికపల్లి లలో 42°C, శ్రీకాకుళం జిల్లా కొవిలం లో 41.8°C, నంద్యాల జిల్లాలోని గోస్పాడులో 41.7°C, అనకాపల్లి జిల్లాలోని దేవరపల్లిలో 41.5°C, పార్వతీపురంమన్యం జిల్లా నవగాంలో 41.3°C, అల్లూరి జిల్లా యెర్రంపేటలో 41.2°C అధిక ఉష్ణోగ్రతలు వరుసగా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇకపోతే రాష్ట్రంలో 19 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరికొన్ని 63 మండలాల్లో వడగాల్పులు…