Home
Andhra Pradesh Political Controversy
Andhra Pradesh Political Controversy News
-
MLA Arava Sridhar Controversy: రోజుకో వీడియో విడుదల..! జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎక్కడ..?
MLA Arava Sridhar Controversy: లైంగిక వేధింపుల ఆరోపణలు రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. బయటకు మాత్రం ధైర్యంగా కనిపిస్తున్నా… లోలోపల తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారనే చర్చ జరుగుతోంది. ఇది సాధారణ అవినీతి ఆరోపణల వ్యవహారం కాదు. బాధితురాలు వీణ రోజుకో వీడియో రిలీజ్ చేస్తోంది. అసెంబ్లీ జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే చేసిన వీడియో కాల్స్‌కు సంబంధించిన దృశ్యాలను విడుదల చేసింది. సభ జరుగుతున్న వేళ బాత్రూమ్కు వెళ్లి… -
Arava Sridhar Case: అబార్షన్ కాదు ‘అబార్ట్’ అయ్యింది.. బాధితురాలు సంచలన వ్యాఖ్యలు!
Arava Sridhar Case: గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం సంబంధించి తాజాగా బాధితురాలు తన లాయర్ తో కలిసి మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో అరవ శ్రీధర్ సంబంధించిన అనేక విషయాలను బట్టబయలు చేసింది. మీడియా సమావేశంలో ముందుగా లాయర్ మాట్లాడుతూ.. తాము ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎన్ హెచ్ఆర్సి సహకారంతో ఎమ్మెల్యే పై కేసు నమోదు జరిగిందంటూ… -
Janasena Party: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై జనసేన రియాక్షన్..
Janasena Party: అంబటి రాంబాబు వ్యాఖ్యలపై జనసేన పార్టీ రియాక్ట్ అయ్యింది. అంబటి రాంబాబు అహంకారపూరిత వ్యాఖ్యలపై, అసభ్యకర బూతులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఒక పోస్ట్ చేసింది. "వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సాక్ష్యాత్తు శ్రీవారి సొమ్ము రూ. 250 కోట్లు దోపిడీ చేయడమే కాకుండా, పవిత్రమైన శ్రీవారి ప్రసాదం లడ్డు తయారీలో ఆవు నెయ్యి బదులుగా, 68 లక్షల కేజీల కల్తీ కెమికల్ నెయ్యి వాడటమే… -
MLA Arava Sridhar controversy: జనసేన ఎమ్మెల్యే వేధింపుల వ్యవహారం.. హర్ష వీణపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు..
MLA Arava Sridhar controversy: రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుంది. శ్రీధర్ తల్లి ప్రమీలమ్మ ఇచ్చిన ఫిర్యాదుపై రైల్వే కోడూరు అర్బన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ… తన కొడుకును బ్లాక్ మెయిల్ చేస్తోందని ఈ నెల 7న అరవ ప్రమీలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో కాల్ డేటాతో… -
Off The Record: ఎమ్మెల్యే గుమ్మనూరు తీరుపై తీవ్ర చర్చలు.. నేను చెప్పినట్టే అంతా జరగాలని శాసిస్తున్నారా?
Off The Record: కొందరు అనుకోకుండా వివాదాల్లో ఇరుక్కుంటారు. మరికొందరు ఏం చేసినా కాంట్రవర్శీనే అవుతుంది. ఇంకొందరైతే… ఎవడేమనుకుంటే నాకేంటి, చెయ్యాలనుకున్నది చేసేస్తా… వివాదమా కాదా అన్నది డోంట్ కేర్ అంటారు. ఈ మూడో కేటగిరీకి చెందిన వ్యక్తే … గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం. వైసీపీ హయాంలో ఐదేళ్ల పాటు మంత్రిగా పని చేసిన జయరాం.. అప్పట్లోనే చాలా వివాదాలలో ఇరుక్కున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేకు బదులు ఎంపీ టికెట్ ఇస్తానని చెప్పడంతో.. నాకు ఆ… -
Janasena MLA Arava Sridhar New Video: మహిళా ఉద్యోగికి మరోసారి వీడియో కాల్.. వెలుగులోకి జనసేన ఎమ్మెల్యే కొత్త వీడియో..
Janasena MLA Arava Sridhar New Video: రైల్వే కోడూరు నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా నడుస్తోంది.. ఓ మహిళా ఉద్యోగి.. తనను శ్రీధర్ లైంగికంగా వేధిస్తున్నాడని.. లైంగిక దాడి చేయడమే కాదు.. ఐదు సార్లు అబార్షన్ చేయించాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.. అయితే, ఇక, తనతో సదరు ఎమ్మెల్యే చేసిన వాట్సాప్ చాట్.. వీడియో కాల్స్ కూడా బయట పెట్టింది.. ఇప్పటికే ఈ వీడియోలు సోషల్… -
Janasena MLA Arava Sridhar Incident: జనసేన ఎమ్మెల్యేపై లైంగిక ఆరోపణలు.. విచారణ ప్రారంభం..
Janasena MLA Arava Sridhar Incident: మహిళా ఉద్యోగినిపై లైంగిక ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంపై విచారణ ప్రారంభమైంది. ఈ ఘటనపై జనసేన పార్టీ ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. విచారణ కమిటీ రైల్వే కోడూరులో పర్యటించి, ఎమ్మెల్యే అరవ శ్రీధర్, బాధితురాలు, పార్టీ నాయకులు, సంబంధిత అధికారులు తదితరుల నుంచి వివరాలు సేకరించనుంది.… -
Vasantha Krishna Prasad: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వారిది నీతిమాలిన రాజకీయం..
Vasantha Krishna Prasad: భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో కూటమి సర్కార్-వైఎస్ఆర్ కాంగ్రెస్ మధ్య క్రెడిట్ పంచాయితీ తారాస్థాయికి చేరుకుంది.. అసలు భోగాపురం ఎయిర్‌పోర్ట్‌పై వైసీపీ నీతిమాలిన రాజకీయాలు చేస్తోందని.. ఎవరికో పుట్టిన బిడ్డను తన బిడ్డ అని చెప్పుకునే స్థాయికి ఆ పార్టీ నాయకులు దిగజారరని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ విమర్శలు గుప్పించారు.. ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం.. మీడియాతో మాట్లాడిన ఆయన.. వైసీపీ నిర్మాణాత్మక… -
Botsa Satyanarayana: ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలా..? ప్రైవేట్ ఆధీనంలో ఉండాలా..? ప్రజాభిప్రాయ సేకరణ
Botsa Satyanarayana: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రయత్నాలు రాష్ట్ర ప్రజలకు అన్యాయం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏ దేశంలో అయినా విద్యా, వైద్య రంగాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ఎందుకంటే ప్రభుత్వం అంటే పేదవాడికి, సామాన్యుడికి అందుబాటులో ఉండే సేవలు, అని బొత్స వ్యాఖ్యానించారు.వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలంలో ఐదు మెడికల్… -
Krisna Disctrict : సుగాలి ప్రీతి కేసు గురుంచి మాట్లాడారని వైసీపీ కార్యకర్తపై దాడి చేసిన జనసేన కార్యకర్తలు.
తాజావార్తలు
-
Akkineni Multistarrer: అక్కినేని మల్టీస్టారర్‌కు బ్రేక్.. నాగార్జున, చైతూ, అఖిల్ సినిమా ఎందుకు ఆగిపోయింది?
-
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో కీలక పరిణామం.. ముగ్గురు నిందితులకు 3 రోజుల ఈడీ కస్టడీ..!
-
Airtel Perplexity Pro: ఎయిర్టెల్ యూజర్లకు అలర్ట్.. రేపటిలోగా ఈ పని చేయకపోతే ఖాతా నుంచి డబ్బు కట్!
-
Explainer: ఇరు సైన్యాల మధ్య నలిగిపోయిన భారతీయ సిబ్బంది.. ఆ రాత్రి అసలేం జరిగింది?
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
ట్రెండింగ్
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్‌లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్‌లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?