Home
Andhra Pradesh Police
Andhra Pradesh Police News
-
Petrol Bunk: నమ్మి బాధ్యతలు ఇస్తే షాకిచ్చాడు.. పెట్రోల్ బంక్ నుంచి ఖైదీ పరార్..
చిత్తూరు జిల్లా పలమనేరులోని జైళ్ల శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న పెట్రోల్ బంక్ నుంచి ఓ జీవిత ఖైదీ తప్పించుకుపోవడం తీవ్ర కలకలం రేపింది. హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న సూరి (39) అనే ఖైదీ ఆదివారం ఉదయం అధికారుల కన్నుకప్పి పరారయ్యాడు. ఈ సంచలన ఘటనతో అటు జైళ్ల శాఖ అధికారులతో పాటు ఇటు స్థానిక పోలీస్ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. నిందితుడు సూరి గతంలో జరిగిన ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో న్యాయస్థానం అతనికి… -
Sai Krishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక మలుపు.. హత్య కేసు కొట్టేయాలంటూ హైకోర్టుకు సీఐ నాగరాజు
Sai Krishna Custodial Death Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు (ఏ1)గా ఉన్న సీఐ నాగరాజు, తనపై నమోదైన హత్య కేసును కొట్టివేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న నాగరాజు, తన అరెస్టు చట్టవిరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషన్లో నాగరాజు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తనపై… -
Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
Sai Krishna Lockup Dea*th Case : విజయవాడలో జరిగిన సాయికృష్ణ కస్టడీ మృతి కేసుపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. తెలంగాణకు చెందిన హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మనేని చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ ఘటనను స్వీకరించిన కమిషన్, ఆంధ్రప్రదేశ్ పోలీసుల తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర డీజీపీ, విజయవాడ పోలీస్ కమిషనర్‌కు వారం రోజుల్లో సమగ్ర యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని నోటీసులు జారీ… -
YS Jagan: ‘హలో ఇండియా’ అంటూ జగన్ పోస్ట్.. కూటమి సర్కార్‌పై సంచలన ఆరోపణలు
YS Jagan: ఆంధ్రప్రదేశ్‌లో చట్టపాలన స్థానంలో భయపాలన నెలకొంటోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘హలో ఇండియా’ అంటూ ఎక్స్ వేదికగా చేసిన పోస్టులో రాష్ట్రంలో ప్రజలు న్యాయం కోసం కాకుండా పోలీసులకే భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. గాదె సాయికృష్ణ కస్టడీ మరణం రాష్ట్రాన్ని కలవరపెడుతోందని జగన్ పేర్కొన్నారు. సాయికృష్ణ మృతదేహాన్ని పోలీసులు రహస్యంగా దహనం చేశారంటూ ఆరోపించారు. అలాగే పోలీసుల వేధింపులే కారణమని… -
Anakapalli Death Mystery: కొడుకు మృతిపై అనుమానం.. కన్నతల్లి కన్నీటి పోరు..
Anakapalli Death Mystery: అనకాపల్లి జిల్లాలో ఓ యువకుడి మృతి కేసు సంచలనంగా మారింది. ఎంతో ఆరోగ్యంగా ఉండి.. ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మరణించిన తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేసిన తల్లి న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించడంతో, మూడు నెలల తర్వాత సమాధి నుంచి మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే, అనకాపల్లి జిల్లా దిబ్బపాలెం సెజ్ కాలనీకి చెందిన షేక్ ఖాన్ (30) అనే యువకుడు చికెన్… -
Constable S*uicide Attempt: SI కి, CI కి మధ్య విభేదాలు.. స్టేషన్లోనే నిద్ర మాత్రలు మింగిన కానిస్టేబుల్!
Constable S*uicide Attempt: ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న ఆ సర్కిల్ ఇప్పుడు వివాదాలకు.. కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారింది. ఇక్కడి పోలీసులు ప్రజా సేవ కంటే.. పర్సనల్ పనులకు ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు ఎక్కువయ్యాయి.. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో.. కింది స్థాయి పోలీసులు నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటున్నారు.. ఇంతకీ ఆ పరిస్థితి ఎందుకొచ్చిందిం.? అక్కడ ఏం జరుగుతుంది..? నెల్లూరు జిల్లా పోలీస్ శాఖ పరువు బజారున పడుతోంది. ఎర్ర స్మగ్లర్లతో చేతులు కలిపారన్న ఆరోపణలు దగ్గర… -
Viral : భీమవరం సంక్రాంతి ఉత్సవాల్లో తీవ్ర కలకలం రేపుతున్న DSP వ్యాఖ్యలు
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సంక్రాంతి ఉత్సవాలు అంబరాన్నంటాయి. అయితే, ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం భీమవరం డీఎస్పీ రఘువీర్ చేసిన వ్యాఖ్యలే. పోలీస్ యూనిఫాంలో వేదికపైకి ఎక్కిన ఆయన, తనలోని కళా హృదయాన్ని బయటపెడుతూ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. భీమవరం సంక్రాంతి సంబరాల్లో అసలు ఊపు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వేదికపై మైక్ అందుకున్న డీఎస్పీ రఘువీర్, ప్రేక్షకుల నిస్తేజంపై సూటిగా… -
Trainee Police Constables Stipend: ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు శుభవార్త.. ఉపకార వేతనం రూ.12,000కు పెంపు
Trainee Police Constables Stipend: స్టైపెండియరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్లకు (SCTPCలు) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ప్రస్తుతం నెలవారీగా అందుతున్న రూ.4,500 ఉపకార వేతనాన్ని రూ.12,000కు పెంచుతూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల శిక్షణలో ఉన్న వేలాది క్యాడెట్ ట్రైనీలకు ఆర్థికంగా భారీ ఊరట లభించనుంది. Dulquer Salmaan: తెలుగులో.. మరో క్రేజీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన దుల్కర్..? ఉపకార వేతనం పెంపునకు సంబంధించి డైరెక్టర్… -
Palnadu: పోలీస్ స్టేషన్లో సెటిల్మెంట్ పంచాయితీలు.. స్టేషన్ లోనే మహిళ ఆత్మహత్యాయత్నం..!
Palnadu: పల్నాడు జిల్లాలో సివిల్ సెటిల్మెంట్ లో పోలీసులు జోక్యం చేసుకోవడమే కాకుండా.. మహిళను ఇష్టం వచ్చినట్లు దూషించడంతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పిడుగురాళ్లకు చెందిన శ్రీనివాసరావు ధాన్యం వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. దీంతో అప్పులవాళ్లు శ్రీనివాసరావు కుటుంబంపై వత్తిడి తీసుకొచ్చారు. ఈ నేపధ్యంలో టీడీపీ నేతలు ఎంటరయ్యారు. శ్రీనివాసరావుని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds… -
AP DGP Harish: మావోయిస్టుల ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతానికి ఏపీ డీజీపీ..
AP DGP Harish: అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాల నేపథ్యంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా రంపచోడవరాన్ని సందర్శించారు. ఇటీవల జరిగిన వరుస ఎన్కౌంటర్లతో పరిస్థితులను సమీక్షించేందుకు ఆయన జిల్లా పర్యటనకు వెళ్లారు.
తాజావార్తలు
-
King 100 : సంక్రాంతి కంటే ముందే విడుదలకి రెడీ అవుతున్న ‘కింగ్ 100’
-
Dil Raju: ‘టాక్సిక్’తో దిల్ రాజుకు జాక్‌పాట్.. సినిమా రిజల్ట్ ఏదైనా ప్రాఫిటేనట! అసలు లెక్క ఇదే..
-
IND vs SL 2nd Test: అదే జరిగితే.. టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ ఆశలు గల్లంతే!
-
Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్‌ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..