Home
Andhra Pradesh Local Elections
Andhra Pradesh Local Elections News
-
AP SEC: స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్లకు NOC, నో డ్యూ సర్టిఫికెట్లు అవసరం లేదు..!
AP SEC: రాష్ట్రంలో జరగనున్న పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల (2026) నామినేషన్ల ప్రక్రియపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) స్పష్టతనిచ్చింది. అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలతో పాటు పోలీస్ శాఖ నుంచి ఎన్వోసీ (No Objection Certificate) గానీ, ఇతర శాఖల నుంచి నో డ్యూస్ సర్టిఫికెట్లు (No Dues Certificate) గానీ సమర్పించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు సంబంధిత పోలీస్ స్టేషన్… -
AP Alliance Seat Sharing: టీడీపీ, జనసేన, బీజేపీ పోటీ చేసే స్థానాలపై క్లారిటీ.. అధికారిక ప్రకటన ఎప్పుడంటే?
AP Alliance Seat Sharing: ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి స్థానిక ఎన్నికలకు సంబంధించి సీట్ల సర్దుబాటుపై కసరత్తును పూర్తి చేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి సత్యకుమార్, ఎంపీ లింగమనేని రమేష్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై చర్చించారు.. స్థానిక ఎన్నికల్లో ఏ పార్టీ ఎక్కడ పోటీ చేయాలనే అంశంపై టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్పష్టతకు వచ్చినట్లు సమాచారం. సీట్ల పంపకాలపై… -
Janasena Leaders Meet Chandrababu: జనసేనలో అంతర్మథనం.. సీట్ల సంఖ్యపై కేడర్ అసంతృప్తి.. మరోసారి చంద్రబాబుతో కీలక భేటీ
Janasena Leaders Meet Chandrababu: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల నేపథ్యంలో కూటమిలో సీట్ల సర్దుబాటు అంశం మరోసారి చర్చకు వచ్చింది. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో జనసేన నేతలు సమావేశమై కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో సీట్ల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. ఉండవల్లిలోని సీఎం నివాసానికి జనసేన నేతలు నాదెండ్ల మనోహర్, లింగమనేని రమేష్ వచ్చారు. మరోవైపు, స్థానిక ఎన్నికల్లో సీట్ల కేటాయింపు సరిగా జరగలేదంటూ జనసేన కేడర్ నుంచి అసంతృప్తి వ్యక్తమవుతున్న నేపథ్యంలో పార్టీలో అంతర్మథనం… -
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
Minister Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది.. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ రావొచ్చు అనే చర్చ సాగుతోంది.. మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.. హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన కూటమి ప్రభుత్వం.. ఎలాగైనా స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని చెబుతోంది.. ఈ నేపథ్యంలో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు… -
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
Chandrababu, Pawan Kalyan Meet: సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడిగా వెళ్లి తిరుగులేని విజయాన్ని అందుకున్న టీడీపీ, జనసేన, బీజేపీ ఇప్పుడు.. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ కసరత్తు ముమ్మరం చేశాయి.. ఈ నేపథ్యంలో ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. ఈ రోజు ఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా… -
AP Local Body Polls: ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ? రేపు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కీలక భేటీ..
AP Local Body Polls: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి పార్టీల్లో రాజకీయ కసరత్తు ముమ్మరమవుతోంది. ఈ నేపథ్యంలో రేపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ కానున్నారు. రేపుఉదయం 9.30 కు సీఎం చంద్రబాబు నివాసానికి రానున్నారు పవన్ కళ్యాణ్.. సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం జరగనుంది… తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారు. ముఖ్యంగా.. ఈ భేటీలో ‘స్థానిక ఎన్నికలలో పోటీపై ఎలా ముందుకు… -
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
అమరావతిలోని తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో లీగల్ సెల్ రాష్ట్ర, జిల్లా ప్రతినిధులతో ఆ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ముఖ్యమైన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ లీగల్ సెల్ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని ఆయన కీలక సూచనలు చేశారు. నామినేషన్ల దాఖలు నుంచి మొదలుకొని స్క్రూటినీ, పోలింగ్ , కౌంటింగ్ ప్రక్రియ ముగిసే వరకు పోటీ చేసే వైఎస్సార్సీపీ అభ్యర్థులకు పూర్తిస్థాయిలో న్యాయపరమైన రక్షణ, అండదండలు అందించాలని స్పష్టం… -
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
Gudivada Amarnath: వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. “జగన్ అంటే నమ్మకం.. చంద్రబాబు అంటే అమ్మకం” అనే నినాదంతో స్థానిక ఎన్నికల బరిలోకి వెళ్తామని ప్రకటించారు.చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నీ అమ్మకాల చుట్టూనే సాగుతున్నాయని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. మెడికల్ కాలేజీలు, భూములు, చివరకు డీఎస్సీ ఉద్యోగాలను కూడా అమ్మకానికి పెడుతున్నారని విమర్శించారు. టీడీపీ కార్యకర్తలకు జీతాలు ఇచ్చేందుకే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ల కాన్సెప్ట్ తీసుకొచ్చారని ఆరోపించారు.… -
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
Palla Srinivasa Rao: తిరుపతిలో పర్యటనలో ఉన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల కంటే తమకు సార్వత్రిక ఎన్నికలే ముఖ్యమని స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గెలుపు అవకాశాలున్న అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని తెలిపారు. క్షేత్రస్థాయి నుంచి వచ్చే సిఫార్సులను ఎన్డీయే కోఆర్డినేషన్ కమిటీ పరిశీలిస్తుందని, అభ్యర్థులపై తుది నిర్ణయం ఆ కమిటీలోనే ఉంటుందన్నారు. ఆ తర్వాత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, బీజేపీ… -
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక అప్డేట్..
AP Local Body Elections: ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు ఎప్పుడు అని అన్ని పార్టీలు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నాయి.. ఓవైపు ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేస్తూనే.. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా? అని వేచిచూస్తున్నారు.. అయితే, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని ఎస్ఈసీ పరిశీలిస్తోంది. తొలి దశలో 59, రెండో దశలో 41 మున్సిపల్…
తాజావార్తలు
-
Mann Ki Baat 140th Episode: మన్ కీ బాత్.. డ్రగ్స్పై పోరాటం, సంచార్ సాథీ, ఫిట్ ఇండియాపై మోడీ కీలక సందేశాలు!
-
IND vs NZ: ముగిసిన మూడో రోజు ఆట.. భారీ ఆధిక్యం దిశగా న్యూజిలాండ్..!
-
Varanasi Update: : ‘వారణాసి’లో 25 నిమిషాల రామాయణ ఘట్టం.. ఆధునిక టైమ్ ట్రావెల్ కథతో లింక్?
-
KAAKA Release Date: సంక్రాంతికి ‘కాకా’ పక్కా.. ‘ఆటో జానీ’గా మెగాస్టార్ మాస్ ట్రీట్..!
-
Moringa Millet Khichdi Recipe: చలికాలంలో వేడివేడిగా మునగాకు మిల్లెట్ కిచిడీ.. రుచికి ఆరోగ్యానికి ఆరోగ్యం..
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, 7 అంగుళాల భారీ డిస్ప్లేతో రానున్న Redmi Turbo 6 Max..!
-
Jasprit Bumrah Unwanted Record: 292 బంతుల తర్వాత.. జస్ప్రీత్ బుమ్రా కెరీర్లోనే చెత్త రికార్డు!
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, 50MP పెరిస్కోప్ కెమెరాతో Vivo X500e లాంచ్..!
-
IND vs NZ 2nd Test: రెండో టెస్టులో సిరాజ్కు మళ్లీ నిరాశ.. ఆకాష్ దీప్ స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణకు ఛాన్స్!
-
9,000mAh బ్యాటరీ, 200MP కెమెరా, కూలింగ్ ఫ్యాన్, 185Hz డిస్ప్లేతో రానున్న Realme 17 Ultra..!