Home
Andhra Pradesh Aqua Farmers
Andhra Pradesh Aqua Farmers News
-
Aqua Farmers: ఫీడ్ ధరల పెంపుపై ఆక్వా రైతుల ఆగ్రహం.. నేడు రాష్ట్రస్థాయి సదస్సులో కీలక చర్చ
Aqua Farmers: ఆక్వా రంగాన్ని ఓవైపు ఫీడ్ ధరలు.. ఎగుమతులపై ఆంక్షలు.. ఇలా వరుసగా సమస్యలు వేధిస్తున్నాయి.. అయితే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి ఆక్వా రైతుల సదస్సు జరగనుంది. ఆక్వా రంగాన్ని వేధిస్తున్న ప్రధాన సమస్యలపై సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. ముఖ్యంగా ఫీడ్ ధరలను ఒకే నెలలో రెండుసార్లు పెంచడంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించడం, ప్రాసెసింగ్… -
AP Aqua Farmers: ఆక్వా రైతులకు గుడ్‌న్యూస్.. విద్యుత్ సబ్సిడీ, ఫీడ్ ధరల తగ్గింపు..! కీలక ప్రకటన
AP Aqua Farmers: ఆక్వా రైతులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రైతుల ముందే వారికి అవసరమైన జీవో నంబర్ 57ను విడుదల చేశామని చెప్పారు. ఆక్వా జోన్, నాన్-ఆక్వా జోన్ అనే తేడా లేకుండా అర్హత ఉన్న ఆక్వా రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ అందుతుందని స్పష్టం చేశారు. 2024 ఎన్నికలు కురుక్షేత్ర రణరంగాన్ని తలపించేలా జరిగాయని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు. ఐదేళ్లపాటు పోరాటం చేసి విజయం… -
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
Off The Record: రొయ్యల మేత ధరలు తగ్గించండి మహా ప్రభో…. మమ్మల్ని ఆదుకోండి మహాశయా….. అంటూ హాహాకారాలు చేస్తున్నా, ఆందోళనలు నిర్వహిస్తున్నా ఎప్పటికప్పుడు ఓదార్పు మాటలే తప్ప వాస్తవంలో ఉపయోగం ఉండటం లేదని అంటున్నారు ఆక్వా రైతులు. అస్సలు మమ్మల్ని పట్టించుకునే దిక్కులేకుండా పోయిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఐదారు ఫీడ్ కంపెనీల లాభాల కోసం నాలుగు లక్షల మంది ఆక్వా రైతుల పొట్టగొడుతున్నారంటూ ఆగ్రహంగా ఉన్నారు కూడా. ఒక స్థాయిలో ఆందోళన చేస్తున్నా.. కేంద్ర,… -
Off The Record: కూటమి నేతలకు తలనొప్పిగా ఫీడ్ ఫైర్..
Off The Record: ఏపీలో చెలరేగిన ఆక్వా ఫీడ్ ఫైర్ అధికార కూటమి నేతలకు తలనొప్పిగా మారుతోందట. కొద్ది రోజులుగా రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా… ఇటు ప్రభుత్వం నుంచి గాని అటు మేత తయారు చేసే కంపెనీల నుంచిగాని స్పందన లేదు. దాంతో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. మరోవైపు ఆక్వా రైతుల నిరసనలు, వారు ప్రస్తావిస్తున్న సమస్యల పరిష్కారం కోరుతూ మద్దతు పెరుగుతోంది. ఇదే కూటమి నాయకులకు తలనొప్పిగా మారుతోందని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆందోళన బాట… -
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోషాక్.. మూడు నెలల్లో రెండో సారి..
Aqua Farmers: ఆక్వా రైతులకు మరోసారి ఫీడ్ కంపెనీలు గట్టి షాక్ ఇచ్చాయి.. మూడు నెలల్లో రెండో సారి మేత ధరలు పెంచడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వనామీ రకం మేత పై కిలోపై పది రూపాయలు పెంచగా.. టైగర్ ప్రాన్ మేత ధరలు కిలోపై 12 రూపాయల ధర పెరిగింది. పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి రావడంతో పాలకొల్లులో ఆక్వా రైతులు అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తు కార్యాచరణ పై సమాలోచన…
తాజావార్తలు
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
-
Producers Council : మళ్లీ రానున్న ‘నంది’ జాతర…. సీఎంకు థాంక్స్ చెప్పిన నిర్మాతల మండలి
-
Sajjala Ramakrishna Reddy : లోకల్ ఎలక్షన్స్‌కు వైసీపీ లీగల్ టీమ్ రెడీ.. సజ్జల కీలక ఆదేశాలు
-
Baa Baa Black Sheep: సినిమా చూస్తే మేఘాలయ ట్రిప్ ఫ్రీ
-
IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!