ACB Raid: పెండింగ్‌లో ఉన్న క్యాటరింగ్ బిల్లు క్లియర్ చేసేందుకు లంచం డిమాండ్ చేసిన ఓ అధికారి.. లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబట్టారు.. మూడు లక్షలు లంచం తీసుకుంటూ పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి మురళి ఏసీబీ అధికారులకు పట్టుబడడం సంచలనం సృష్టించింది. నర్సరావుపేటకు చెందిన కరిముల్లా క్యాటరింగ్ కాంట్రాక్టు చేస్తుంటారు. గత ప్రభుత్వంలో వరికపూడిసెల ప్రాజెక్టు శంకుస్థాపన మాచర్లలో జరిగింది. ఈ కార్యక్రమానికి క్యాటరింగ్ ఆర్డర్ కరిముల్లా దక్కించుకున్నారు. అయితే, క్యాటరింగ్…
Supreme Court: సుప్రీంకోర్టు అత్యంత కీలకమైన తీర్పు వెలువరించింది.. అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసుల ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయడం కుదరదు.. అవి దర్యాప్తుకు అనుగుణంగా కొనసాగాలి అని స్పష్టం చేసింది.. ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్, విజయవాడలో నమోదు చేసిన అన్ని ఎఫ్ఐఆర్‌ల దర్యాప్తుకు పంపండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఎఫ్ఐఆర్‌లపై దర్యాప్తు పూర్తయ్యే సరికి ఆరు (6) నెలల్లో తుది నివేదిక సమర్పించాలని స్పష్టమైన సమయపరం కూడా ఇచ్చింది. ప్రతివాదుల్ని అరెస్ట్…