దేశమంతటా థియేటర్లు తెరుచుకుంటున్నాయి. మరి ఫిల్మ్ మేకర్స్ కి అంతకంటే కావాల్సింది ఏముంది? అందుకే, చకచకా తమ షూటింగ్స్ ని చక్కబెట్టేస్తున్నారు చాలా మంది. తమిళ హీరో ప్రశాంత్ కూడా అదే పనిలో ఉన్నాడు. ఆయన హిందీ సూపర్ హిట్ మూవీ ‘అంధాధున్’ రీమేక్ చేస్తున్నాడు. తమిళ వర్షన్ లో ఆయన ఆయుష్మాన్ ఖురానా పోషించిన గుడ్డివాడి పాత్ర చేస్తున్నాడు. అందుకే, సినిమా టైటిల్ ‘అందగన్’ అని పెట్టారు. ఇక బాలీవుడ్ లో టబు చేసిన రోల్…