నందమూరి బాలకృష్ణ అభిమానుల దృష్టి ప్రస్తుతం ‘అఖండ-2’ కొత్త విడుదల తేదీపై ఉన్నా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రాబోతున్న NBK111 ప్రాజెక్ట్ గురించి వస్తున్న వరుస అప్‌డేట్‌లు వారిని మరింత ఉత్సాహ పరుస్తున్నాయి. ఇప్పటికే సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు తుది దశకు చేరుకోగా, త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇచ్చిన చిన్న అప్‌డేట్ ఇప్పుడు ఫ్యాన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. Also Read : Padayappa…