Anchor Suma Grandfather P B Menon Guinness Record: టాలీవుడ్ యాంకర్ సుమ మలయాళీ అయినా తెలుగింటి కోడలుగా ఆమె తెలుగు అమ్మాయిల కంటే ఎక్కువ దగ్గరైంది. యాంకర్ గా ఒకపక్క టీవీ షోలు చేస్తూ మరో పక్క సినిమా ఈవెంట్స్ చేస్తూ అప్పుడప్పుడూ సినిమాలు నటిస్తూ యూట్యూబ్ ఛానల్ నడుపుతూ ఆల్ రౌండర్ గా దుమ్మురేపుతోంది. తాజాగా ఆమె తన తాతయ్య గురించి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ హాట్ టాపిక్ అయింది. సుమ…