R Narayana Murthy: పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణ మూర్తి గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమాజంలో ఉన్న సమస్యలను ఆయన చిత్రాల ద్వారా ఎండగడుతూ ఉంటారు. ప్రభుత్వాల వలన, దళారుల వలన రైతులు ఎలాంటి కష్టాలు పడుతున్నారో ఆయన సినిమాలు ద్వారా కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు.
యూట్యూబ్ యాంకర్ శ్రవంతికి మల్లెమాలలో అద్భుతమైన అవకాశం వచ్చింది. “బెస్ట్ ఆఫ్ ఎక్స్ ట్రా జబర్దస్త్” కోసం ఎంపికైనట్టు ఈ తెలుగమ్మాయి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కొంతకాలం నుంచి “శ్రీదేవి డ్రామా కంపెనీ” అనే షోలో ఇమ్మానుయేల్ కు జంటగా చేరి కామెడీ పండిస్తున్న శ్రవంతికి సోషల్ మీడియాలో కూడ�