Anchor Rohini Arrested in a Rave Party: ఈ మధ్యకాలంలో రేవ్ పార్టీల వ్యవహారం ఎంత పెద్ద కలకలం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బెంగళూరు శివార్లలో జరిగిన ఒక రేవ్ పార్టీలో నటి హేమతో పాటు కొంతమంది తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఉన్నారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా టాలీవుడ్ లో కలకలం రేగింది. ఏకంగా హేమను అరెస్ట్ చేయడమే కాదు కొన్నాళ్లపాటు జైల్లో కూడా ఉంచారు. ఇప్పుడు మరో…