Realme Buds Wireless 5 ANC: స్మార్ట్‌ఫోన్ రంగంలో వినూత్నమైన ఉత్పత్తులను అందిస్తున్న రియల్‌మి తాజాగా తన రియల్‌మి 14 ప్రో 5G సిరీస్‌తోపాటు రియల్‌మి బడ్స్ వైర్‌లెస్ 5 ANC నెక్‌బ్యాండ్ (Realme Buds Wireless 5 ANC) ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇది ఆకట్టుకునే ఫీచర్లు, అందమైన డిజైన్‌తో వినియోగదారులకు మంచి అనుభూతిని ఇవ్వనుంది. ఇక �