Anasuya Sister: టెలివిజన్ చరిత్రలో జబర్దస్త్ కామెడీ షో ఎంతటి సంచలనాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షో ద్వారా ఎందరో కమెడియన్‌లు లైమ్‌లైట్‌లోకి వచ్చారు. ఇప్పుడు వాళ్లంతా సినిమా అవకాశాలతో మునిగి తేలుతున్నారు. అటు ఈ షోలో యాంకర్లు ఎంతో క్రేజ్ సంపాదించుకున్నారు. ముఖ్యంగా అనసూయ, రష్మీ ఎందరో అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. అనసూయ యాంకర్‌గా రానంతవరకు యాంకర్ అంటే ఎంతో పద్ధతిగా ఉండాలనే భావన అందరిలోనూ ఉండేది. అనసూయ ఎప్పుడైతే జబర్దస్త్…