ప్రముఖ టీవీ షో ‘జబర్దస్త్’ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. కానీ ఈ సారి కామెడీ కాదు.. ఎమోషనల్, సీరియస్ డైలాగ్స్ అన్నీ కలగలిపిన ఓ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ప్రోమోలో అనసూయ, హైపర్ ఆది మధ్య జరిగిన డైలాగ్ ఎక్స్చేంజ్ ఇప్పుడు హాట్ టాపిక్. జబర్దస్త్ షో 2013లో ప్రారంభమై ఇప్పటికి 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. మొదటి నుంచే ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన అనసూయ, 2022లో సినిమాల బిజీ…