రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ వరుస ప్లాపులతో సతమౌతున్న మాస్ మహారాజ్ గట్టి కంబ్యాక్ కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. భాను భోగవరపు దర్శకత్వంలో మాస్ జాతర చేస్తున్నాడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఈ సినిమా రవికి ఓ మైల్ స్టోన్ మూవీలాంటిది. ఇప్పటి వరకు 74 సినిమాలు కంప్లీట్ చేసిన ఈ ఎనర్జటిక్ బాయ్.. 75 వ పిక్చర్‌గా మాస్ జాతర చేస్తున్నాడు. ఈ సినిమాలో పవర్ ఫుల్…