Ananya Nagalla : తెలంగాణ పిల్ల అనన్య నాగళ్ల ఇప్పుడు వరుస మూవీలతో ఫుల్ బిజీగా ఉంటోంది. తెలుగు అమ్మాయిల్లో ఆమెకే ఇప్పుడు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. ట్యాలెంట్ తో పాటు స్టార్ హీరోయిన్లకు ఉండే అందం ఆమె సొంతం. కానీ స్టార్ ఇమేజ్ రావట్లేదు. అడపా దడపా సినిమా అవకాశాలు మాత్రం వస్తున్నాయి. సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇండస్ట్రీలోకి వచ్చిన ఈ బ్యూటీ.. మల్లేశం సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ మంచి హిట్…