రౌడీ హీరో విజయ్ దేవరకొండ, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం లైగర్. ధర్మ ప్రొడక్షన్స్ మరియు పూరి కనెక్ట్స్ బ్యానర్ల పై కరణ్ జోహార్, ఛార్మీ, పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రంలో విజయ్ సరసం బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తుండగా .. బాక్సింగ్ ఛాంపియన్ మైక్ టైసన్ అతిధి పాత్రలో మెరవనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా…