తెలుగు చిత్రసీమలో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ అనన్య నాగళ్ల. చిన్న చిత్రాలతో సినీ ప్రయాణం ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ 2018లో విడుదలైన ‘మల్లేశం’ మూవీతో ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ఆ తర్వాత పవన్ కల్యాణ్ ‘వకీల్‌సాబ్’లో తన పాత్రతో మంచి గుర్తింపు లభించగా. తర్వాత ‘శాకుంతలం’, ‘తంత్ర’,‘పొట్టేల్’ వంటి విభిన్న కథాచిత్రాల్లో నటించి తన టాలెంట్‌తో ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకుంది. ఇక యాక్టింగ్ తో పాటు, వ్యక్తిత్వం విషయంలోనూ ఎంతో బలంగా నిలిచిన…