‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ ‘అనన్య నాగళ్ల’. మొదటి సినిమాతోనే మంచి యాక్టర్ గా పేరు తెచ్చుకున్న అనన్య, ఆ తర్వాత వకీల్ సాబ్ సినిమాలో నటించి అందరి దృష్టిలో పడింది. పవన్ కళ్యాణ్ నటించిన మూవీ కాబట్టి ఎక్కువ రీచ్ ఉంటుంది అనే ఆలోచనతో అనన్య నాగళ్ల తన క్యారెక్టర్ ని అంత స్కోప్ లేకపోయినా వకీల్ సాబ్ సినిమా చేసింది. ఈ మూవీలో అనన్యకి డైలాగ్ కూడా…