J&K: జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అనంత్‌నాగ్‌కు చెందిన ప్రభుత్వ మాజీ వైద్యుడు ఆదిల్ అహ్మద్ రాథర్ లాకర్ లో AK-47 రైఫిల్ లభ్యమైంది. పోలీసులు ఈ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంత్‌నాగ్‌లోని జల్గుండ్ నివాసి ఆదిల్ 2024 అక్టోబర్ 24 వరకు GMC అనంత్‌నాగ్‌లో పనిచేశాడని పోలీసులు తెలిపారు. నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో FIR నంబర్ 162/2025 కింద భారత శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA)లోని వివిధ సెక్షన్ల…