Ananthapuram SP Fakirappa: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఒరిజినల్ వీడియో కాదని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప వెల్లడించారు. ఈ వీడియోను మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చని ఆయన తెలిపారు. ఎక్కువసార్లు షేర్ కావడం వల్ల అసలైందా, నకిలీదా తేల్చడం కష్టమని చెప్పారు. ఒరిజినల్ వీడియో దొరికే వరకు దీన్ని నిర్ధారించలేమన్నారు. తొలుత itdp వాట్సాప్ గ్రూపులో ఈ వీడియోను పోస్ట్ చేశారని ఎస్పీ ఫకీరప్ప…