Anant Ambani: ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట్లో గణేష్ చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆయన ఇంట్లో చిన్న వేడుక అయినా, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, వివిధ సినీ పరిశ్రమలకు చెందిన సినీ తారలు, రాజకీయ నేతలను ఆహ్వానిస్తారు.