Anand Mahindra AI video: సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా… సోషల్ మీడియాలో పంచుకునే విషయాలు, వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సమ్‌థింగ్ స్పెషల్ అన్నట్లుగా ఉంటాయి. ఇదే కోవలో ఆయన మరో ప్రత్యేకమైన వీడియోను… తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటె�