ఆనంద్ దేవరకొండ మరియు వైష్ణవి చైతన్య జంటగా నటించిన తాజా చిత్రం ‘బేబీ’.’కలర్ ఫోటో’ వంటి నేషనల్ అవార్డు ని అందుకున్న సినిమాకి కథను అందించిన సాయి రాజేష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.ఈ చిత్రం జూలై 14 న థియేటర్స్ లో విడుదలై అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంది..ఈ సినిమా లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరక