Shanmukh Jaswanth Debuting as Hero in etvwin’s upcoming web film: సోషల్ మీడియా ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న షణ్ముఖ్ జష్వంత్ కొంతకాలం క్రితం గంజాయి కేసులో అరెస్టయి సంచలనానికి కారణమైన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో చాలా లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ వస్తున్నారు. ఇక అయితే ఎట్టకేలకు ఆయన ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే మెయిన్ లీడ్గా వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిలిమ్స్ చేసిన…