ఓ వైపు కల్తీ ఫుడ్డుతో బెంబేలెత్తుతుంటే.. మరోవైపు తిని పడేసిన ఫుడ్ కంటెయినర్స్ ను మళ్లీ క్లీన్ చేసి వాటిలోనే ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నారు క్యాటెరింగ్ సిబ్బంది. ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. అందులో, ఒక వ్యక్తి ప్యాక్ చేసిన ఆహారం కోసం ఉపయోగించే డిస్పోజబుల్ పాత్రలను కడుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చర్యలు…