ఎలక్ట్రిక్ వాహనాల హవా కొనసాగుతోంది. ఈవీలకు డిమాండ్ పెరగడంతో ఎలక్ట్రిక్ టూవీర్ తయారీ కంపెనీలు సూపర్ ఫీచర్స్ తో తక్కువ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకొస్తున్నాయి. ఈవీ లవర్స్ కు మరో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులోకి వచ్చింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ కొత్త ఆంపియర్ రియో 80 EV స్కూట