తెలుగులో టైం ట్రావెల్ స్టోరీతో చాలా సినిమాలే వచ్చాయి. బాలయ్య ఆదిత్య 369 తో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. ఆ సినిమా ఎవర్ గ్రీన్ మూవీ గా నిలిచిపోయింది. ఆ తరువాత తెలుగులో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో కొన్ని సినిమాలు తెరకెక్కాయి.సూర్య 24, ప్రశాంత్ వర్మ అ!, శర్వానంద్ ఒకే ఒక జీవితం అలాగే రీసెంట్ గా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన కల్యాణ్ రామ్ బింబిసార వంటి…